Header Banner

చివరి రెండేళ్లలో ప్రజలపై రూ.15 వేల కోట్ల భారం! ఏపీ మంత్రి ఆగ్రహం వ్యక్తం!

  Fri Mar 07, 2025 12:53        Politics

విద్యుత్ ఛార్జీలను పెంచింది వైసీపీ హయాంలోనేనని, కానీ ఇప్పుడు ఛార్జీలు పెంచారని ఆదే పార్టీ ఆరోపిస్తోందని ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు పెంచిన విద్యుత్ ఛార్జీలకు మళ్లీ వారే ధర్నాలు చేస్తూ కొత్త సంప్రదాయాన్ని తీసుకు వచ్చారని ఎద్దేవా చేశారు. శాసనమండలి సమావేశాల్లో భాగంగా విద్యుత్ ఛార్జీల అంశంపై ఆయన మాట్లాడుతూ, జగన్ హయాంలో విద్యుత్ ఛార్జీలను తొమ్మిదిసార్లు పెంచారని ఆయన అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం చివరి రెండేళ్లలో ఛార్జీల పెంపు ద్వారా ప్రజలపై రూ.15 వేల కోట్ల భారం వేసిందని ఆరోపించారు. 2014-2019 మధ్య తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఛార్జీలను పెంచలేదని గుర్తు చేశారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు మిగులు విద్యుత్ రాష్ట్రంగా వారికి అప్పగించామని తెలిపారు. ఐదేళ్లలో విద్యుత్ రంగాన్ని ఛిన్నాభిన్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి మరో భగ్గుమనే షాక్! కొడాలి నానికి బిగుస్తున్న ఉచ్చు.. రంగంలోకి దిగిన ఏపీ పోలీసులు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ మహిళలకు ఎగిరి గంతేసే న్యూస్.. ప్రభుత్వ ఆటోలు, ఎలక్ట్రిక్ బైక్‌లు! రాష్ట్రంలోని 8 ప్రధాన నగరాల్లో..

 

బోరుగడ్డ అనిల్‌ పరారీలో సంచలనం.. ఫేక్ సర్టిఫికెట్ డ్రామా వెలుగులోకి! పోలీసుల దర్యాప్తు వేగం!

 

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై బిగ్ అప్డేట్.. ఈ కండిషన్ వర్తిస్తుంది, ఆ ఛాన్స్ లేదు!

 

ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం.. ఆ వీసాపై అమెరికా వెళ్లిన వారంతా.! మళ్లీ లక్ష మంది భారతీయులకు బహిష్కరణ ముప్పు.?

 

కేదార్‌నాథ్ రోప్‌వేకు గ్రీన్ సిగ్నల్… ఇక ప్రయాణం 36 నిమిషాల్లో పూర్తి! మోడీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం!

 

వైసీపీకి వరుస షాక్ లు.. వంశీ నుంచి మరింత సమాచారం.. బెయిల్​ ఇవ్వొద్దు.!

 

30 ఏళ్ల తర్వాత ఆసక్తికర దృశ్యం.. వెంకయ్యనాయుడులో పవర్, పంచ్‌లు తగ్గలేదు! మా రెండో అబ్బాయికి..

 

మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా.? అయితే మీకు రెండు శుభవార్తలు! అలా చేస్తే కఠిన చర్యలు..

 

వైఎస్ వివేకా కేసులో షాక్! కీలక సాక్షి మృతి.. విచారణ కొత్త మలుపు!

 

మాజీ మంత్రి రోజాకు షాక్! ఆడుదాం ఆంధ్రా’పై స్వతంత్ర విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #GottipatiRaviKumar #Telugudesam #AndhraPradesh #YSRCP